గణిత మహాపర్వము

పరిచయము edit

గణితము అనే ఈ విషయము మన పరిసరాలను ఇంక లోతుగా అర్థము చేసుకొనెలాగ, ప్రాకృతిక క్రియలను సరళ రూపాలలో అధ్యనించెలా, మరియు దైనందిన జీవితమున ఉపయొగించబడుతున్నది. దీనినే సామాన్యంగా లెక్కలు అథవా మథెమతిక్స్ అని కూడ అంటారు. విజ్ఙానానికి మూలాలు దీనినుండే పుట్టాయి. దీని క్రింద చాలా శాఖలు ఉన్నాయి.

వివరాలు edit

దీని క్రింద ౧౨ పర్వాలు ఉన్నవి.

పర్వము:తెలుగు