లిప్యక్షరములు
లిపి
editసంస్కృతము దేవనాగరి లిపిని అనుసరిస్తు వచ్చినది. దీనిట్లో ౫౧ అక్షరాలున్నాయి. అవి:
स्वराः-స్వరాలు | व्यञ्जनानि-వ్యంజనాలు | अयोहवाहाः-అయోగవాహులు | |||
---|---|---|---|---|---|
अ | అ | क् | క్ | अं | అం |
आ | ఆ | ख् | ఖ్ | अः | అః |
इ | ఇ | ग़् | గ్ | अऽ | అఁ |
ई | ఈ | घ् | ఘ్ | ||
उ | ఉ | ङ् | ఙ్ | ||
ऊ | ఊ | च् | చ్ | ||
ऋ | ఋ | छ् | ఛ్ | ||
ॠ | ఋ(ఇది దీర్ఘ ఋ) | ज् | జ్ | ||
ऌ | లృ | झ् | ఝ్ | ||
ॡ | లృ (ఇది దీర్ఘ లృ) | ञ् | ఞ్ | ||
ए | ఎ | ट् | ట్ | ||
ऐ | ఐ | ठ् | ఠ్ | ||
ओ | ఒ | ड़् | డ్ | ||
औ | ఔ | ढ़् | ఢ్ | ||
ण् | ణ్ | ||||
त् | త్ | ||||
थ् | థ్ | ||||
द् | ద్ | ||||
ध् | ధ్ | ||||
न् | న్ | ||||
प् | ప్ | ||||
फ् | ఫ్ | ||||
ब् | బ్ | ||||
भ् | భ్ | ||||
म् | మ్ | ||||
य् | య్ | ||||
र् | ర్ | ||||
ल् | ల్ | ||||
व् | వ్ | ||||
श् | శ్ | ||||
ष् | ష్ | ||||
स् | స్ | ||||
ह् | హ్ | ||||
ळ् | ళ్ |